శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి భక్తులకు విజ్ఞప్తి


1989 నుండి ఈ ఆర్గనైజేషన్ ద్వారా కాలజ్ఞాన – ఆత్మజ్ఞాన ప్రచారము జరుగుతున్నది. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి దివ్యమైన కాలజ్ఞాన – ఆత్మజ్ఞాన బోధగల్గిన భక్తిమార్గము – ముక్తిమార్గము పుస్తకముల ద్వారా, మరియు పాంప్లెట్ల ద్వారా ప్రచారము జరుగుతున్నది. దాతలచే ప్రింటు చేయబడిన పాంప్లెట్లు, బుక్స్ గ్రామగ్రామాలలో ఇంటింటికి చేర్చుట కొరకై ఖర్చుల నిమిత్తము, ప్రత్యక్షముగా పాల్గొనలేని భక్తులు ఎక్కడ ఉన్నను వారి ప్రతీ నెల ఆదాయములో కొంత డొనేషన్ రూపములో పంపి శ్రీ గోవిందమాంబ దేవి సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి దివ్యానుగ్రహముతో, కలిమాయా శక్తులనుండి రక్షణపొంది అభివృద్ది చెందవచ్చును. ఆర్గనైజేషన్ కార్యక్రమాలన్నీ ఈ వెబ్ సైట్ లో పొందుపరుచడము జరుగుతుంది మరియు దాతల వివరాలు, డొనేషన్ ఇచ్చిన వారి వివరాలు వుంచడము జరుగుతుంది.

Make Secure Payment with your Credit Card or Debit Card


Make Secure Payment with your Credit Card or Debit Card